పాలకూర, లెట్యూన్, బ్రోకలీ, కాలీప్లవర్, క్యాబేజీ వంటి వాటిలో కె విటమిన్ సమృద్ధిగా వుంటుంది. అలాగే గుడ్లు, కోడి కాలేయం, చేప, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా ఇది దొరుకుతుంది. రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన కె విటమిన్ గురించి తప్పకుండా పట్టించుకోవాలి. ఎముకల వ్రుద్దిలొనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. కె విటమిన్ అనేది కె 1 ఫిల్లో క్వినోన్, కె 2 మోనో క్వినోన్ అనే రెండు పదార్ధాల సమ్మేళనం. కె విటమిన్ లోపిస్తే కొవ్వుల పోషణ లోపాలు, కాలేయ వ్రుద్దాల పేగుల్లో సమస్యలు తలెత్తుతాయి. ఈ కె విటమిన్ ను నిరోధిస్తుంది. కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలన్నీ ఒకదానిలో ఒక్కటి అతుక్కుని వుండేందుకు జిగురు మాదిరిగా పనిచేస్తాయి. అల్జీమర్స్ రాకుండా అడ్డుకుంటుంది. ఇన్సులిన్ స్రావాల్ని పెంచుతుంది. కె విటమిన్ వున్న ఆహారం తీసుకునే వాళ్ళలో మధుమేహ లోపం వచ్చే అవకాసం మిగిలిన వల్లత్ పోలిస్తే 20 శాతం తక్కువ.
Categories
Wahrevaa

కె విటమిన్ తింటున్నారా? లేదా?

Leave a comment