వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.వాటిలో సోడియం, పీచు, కాల్షియం, పొటాషియం, ఐరన్ విటమిన్లు మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. టైప్ టు డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి. రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తింటే శరీరంలో చేరిన హానికారక బ్యాక్టీరియా పోతుంది. చర్మం నిగారిస్తుంది. క్రమం తప్పకుండా తింటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Leave a comment