కొందరికి బరువు సమస్య అయితే మరికొందరికి తక్కువ బరువుండటం సమస్య. వెయిట్ పెరగటం కూడా కష్టమే మంచి ట్రెయినర్ ఉంటేనే చక్కని దేహాస్థితి పొందగలరు.సరైన ఆహారపదార్థాల నుంచి ఎనర్జీ కావలిసి ఉంటుంది. స్టార్ కాగ్ట్ అధికంగా ఉన్నా పదార్థాలు తినాలి. ప్రతి రోజు అదనంగా 500 క్యాలరీల కార్బోహైడ్రేడ్ తీసుకొంటే ప్రతి నెలా ఒక కిలో బరువు పెరగవచ్చు టోస్ట్ తో ఒక బౌల్ సెరల్స్ తినాలి మిడ్ మార్నింగ్ స్నాక్ గా అరటి పండు ఆరెంజ్ జ్యూస్ డిన్నర్ లో రైస్ తినాలి.

Leave a comment