కొంత మందిలో వయస్సు కనించదు. ఎన్నెళ్లు వచ్చినా వృద్ధాప్య ఛాయలుంవు. ఇలా ఉండటానికి కారణం వాళ్ల శారీరాన్ని చురుకుగా ఉంచుకోవడమేనంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. సాధారణంగా క్రోమోజోములు అందులో ఉండే టెలోమర్ల కారణంగానే వృద్ధాప్యం మీదపడుతు ఉంటుంది. కదలకుండా సుఖంగా ఉన్నాం అనుకొనే వాళ్ల కంటే ఎక్కువ కదిలే వాళ్లు శారీరకంగా చుకుగ్గా ఉంటారని , ఆల కదలడం , రెగ్యులర్‌గా చేసే వ్యాయామం కావచ్చు , నడిచే అలవాటు , కష్టపడే తత్వం కావచ్చునని వారిలో టెలోమర్లు పరిమాణం పెద్దదిగా ఉన్నట్లు గుర్తించారు .ఆరు వేల మందిపైన చేసిన ఒక పరిశోధనలో రోజుకు కనీసం 20 నిమిషాలు జాగింగ్ చేసే వాళ్లలో వృద్ధాప్య లక్షణాలు చాలా తక్కువగా కనింపిచాయన్నారు. కూర్చొని వుండే వాళ్లకన్నా వీళ్లు 9 ఏళ్లు చిన్నగా కనిపిస్తారట.

Leave a comment