కరోనా తో ప్రమాదం వచ్చాక అందరినీ చేతుల కడుక్కోండి అంటూ ప్రపంచం మొత్తం ఘొష పెడుతున్నారు. కానీ చేతుల శుభ్రం గా ఉంచు కొంటే వ్యాధులు రావని మొట్ట మొదట కనిపెట్టింది .హంగరీ కి చెందిన ఇగ్నాజ్ సెలెంట్ వైస్ ఆయన 1947 లో లియన్నా జనరల్ హాస్పిటల్ లో పని చేస్తున్నపుడు ప్రసవానంతరం ఎక్కువ మంది జ్వరం తో చనిపోయే వారట .ఈ వ్యాధి ని చైల్డ్ బెడ్ ఫీవర్ అనేవాళ్ళు .ఈ వ్యాధి వ్యాప్తికి వైద్యులు శుభ్రంగా ఉండక పోవటమేనని గుర్తించి రోగులను పరీక్షించేపుడు వైద్య సిబ్బంది కాల్షియం హై పో క్లోరైట్ తో చేతుల శుభ్రం చేసుకోమని నిబంధన విదించారట .ఆ తర్వాత బాలింతల మరణాలు తగ్గిపోయాయి .

Leave a comment