ఎన్నో అందమైన నగలోస్తున్నాయి. కానీ ఇంకో అధ్భుతమైన నగ మార్కెట్లోకి వచ్చింది . అది బిఎమ్ జ్యువెలరీ. తెలుగులో తల్లిపాలతో చేసే ఆభరణం సహాజంగా ఒక సెంటిమెంట్ ఈ ఆభరణాన్ని ఒకే అనమంటుంది.ఆర్డర్ ఇచ్చిన అమ్మ దగ్గర నుంచి పాలు సేకరిస్తారు. వాటిని టెస్ట్ ట్యూబ్ లో సిరప్ బాటిల్స్ లో పంపుతారు.పాలను స్టెరిలైజ్ చేసి వారం రోజుల పాటు ఆటోక్లేవ్ లో భద్రపరుస్తారు. పాలు ముద్దగా అవుతాయి. అందులోంచి కొవ్వు తీసేసి కొన్ని కెమికల్స్ కలిపి కావాలసిన రూపంలోకి తెచ్చి లాకెట్ లలో ,ఉంగరాల్లో అవి భద్రంగా పొదుగుతారు. ఈ ఆభరణాలు అందానికి అందంగా ఒక్క ప్రేమపూరితమైన భావననకు కన్నతల్లి ప్రేమకు జ్ఞాపకంగా కల కాలం ఉంటుంది.

Leave a comment