నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో  అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్స్ వస్తున్నాయి. నా మనసు అర్ధం చేసుకుని ఓ అంచనాకు వచ్చారా లేదా నన్ను క్షమించి వదిలేశారో  నాకు తెలియటం లేదంటోంది అనుష్క. అనుష్క నటించిన యముడు -3 ఓం నమో వెంకటేశాయ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.బాహుబలి డి కంక్లూజన్ ఈ వేసవికి విడుదల కాబోతోంది. ఈ సినిమా గ్గానూ  రాజమౌళి ఊహించనమేరకు అనుష్క బరువు తగ్గకపోతే గ్రాఫిక్స్ లోనే ఆమెను అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకో గాసిప్ చక్కర్లు కొడుతున్న అనుష్క అవేం పట్టించుకోనని మిగతా కథానాయికలకు కూడా మీమీద మీకు నమ్మకం ఉంచుకోండి కానీ ఎవళ్ళకీ మీరు సమాధానం చెప్పుకోనక్కర్లేదు. మీ కుటుంబ సభ్యులకు తప్ప అని సలహా ఇచ్చేసిందీ స్వీటీ  అనబడే అనుష్క

Leave a comment