మంజూదేవి యాదవ్ రాజస్థాన్ లోని సుందర్ పురా లో రైల్వే పోర్టర్ గా పని చేస్తోంది. ఆమె భర్త జైపూర్ రైల్వే స్టేషన్ లో పోర్టర్. బరువైన మూట ఎత్తుతూ కుప్ప కూలి పోయిన, అతని మరణంతో పిల్లల్ని పోషించుకునేందుకు భర్త ప్లేస్ లో పోర్టర్ గా చేరింది మంజూదేవి యాదవ్. చదువు రాదు రైలు పేర్లు, బెర్తు నంబర్ లుకూడా తెలియదు నెమ్మదిగా అన్నీ నేర్చుకుంది మంజు. ఇప్పుడు రోజుకు మూడువందలు సంపాదిస్తోంది. ఈమె తొలి మహిళా పోర్టర్.

Leave a comment