ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన షెఫ్ లు ప్రకృతి సహజంగా లభించే బెల్లాన్ని ఎన్నో స్వీట్స్ తయారీ లో ఉపయోగిస్తున్నారు తయారీలో ఎలాటి రసాయనాలు వాడారు,అలాగే బెల్లంలో తక్కువ క్యాలరీలే ఉంటాయి. లిక్విడ్ గోల్డ్ గా పిలిచే బెల్లంతో తయారు చేసిన కేక్ లు మిఠాయిలు ఎంతో ఆరోగ్యం కూడా తాటి బెల్లం తో చేసే గోధుమ కేక్,నోట్లో వేసుకొంటే కరిగిపోయే కారుపట్టి హాల్వా ,సీజనల్ పండ్ల తో చేసే
సేల్ ఆలే ,గుడీ కా ఖీర్ వంటివి షెఫ్ లు ఎంపిక చేసిన ఆరోగ్యకరమైన మిఠాయిలు . బెల్లాన్ని సన్నగా తురిమి నీటిలో కరిగించి సిరప్ లాగా చేసి ఆ సిరప్ ను కస్టర్డ్ రైస్,ఐస్ క్రిములపై వేస్తున్నారు వైద్యులు కూడా అధిక క్యాలరీలున్న పంచదార బదులు,బెల్లం వాడుకోమని సిఫార్స్ చేస్తున్నారు.

Leave a comment