లైబ్రరీ అంటే పుస్తకాల బీరువాలు,చక్కగా సర్దిన పుస్తకాలు గుర్తొస్తాయి . కానీ అసలు లైబ్రరీనే పుస్తకాల దొంతరల డిజైన్లతో కట్టారు అమెరికాలో మిస్సోర్ లోని కాన్సాస్ సిటీ పబ్లిక్ లైబ్రరీ 1873 డిసెంబర్ లో కట్టారు . అయితే 2004 లో ప్రత్యేకంగా నిర్మించిన పార్కింగ్ స్థలం ఈ గ్రంధాలయానికి ప్రత్యేక ఆకర్షణ . ఈ పార్కింగ్ నిర్మాణ ఇరవై రెండు పుస్తకాల పేర్లతో ఇరవై ఐదు అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో నిర్మిచారు . చూస్తేనే లైబ్రరీ అనిపిస్తుంది .

Leave a comment