అనారోగ్యంతో ఉన్న తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని ఏడు రోజుల పాటు 1200 కిలోమీటర్ల సైకిల్ జ్యోతి కుమారి పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించింది.ఆమెలో సైక్లింగ్ నైపుణ్యాన్ని గమనించిన భారత సైక్లింగ్ సముఖ్య జ్యోతిని ట్రయిల్స్ కు పిలిచింది ఈ ట్రయిల్స్ అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీ లో ఉచితంగా శిక్షణ అందిస్తామని అకాడమీ తెలిపింది. జ్యోతి కుమారి కి బీహార్ బతుకుతెరువు కోసం హర్యానాలోని గురుగ్రామ్ కు  వలసవచ్చారు.తండ్రి మోహన్ ఆటోడ్రైవర్ గాయపడిన తండ్రి మోహన్ ని లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్పోర్ట్  లేకపోవడంతో జ్యోతి తండ్రి సైకిల్ పైన కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు ఏకబిగిన సైకిల్ తొక్కింది.

Leave a comment