జెనిటిక్ సైన్స్ విధానం ద్వారా భారతీయ, అమెరికా శాస్త్రవేత్తలు అమెరికన్ విశ్వవిద్యాలయంలో తులసి యొక్క ఔషధ గుణాల పై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. తులసి ఆకును రుబ్బి కాన్సర్ సోకినభాగంలో కనజాల పైన పూయడంద్వారా ఇన్’ ఫెక్షన్ తగ్గుతుందని చెప్పుతున్నారు పైన పూయడం ద్వారా ఇన్ ఫెక్శాన్ తగ్గుతుందని చెప్పుతుంటారు. తేనె అల్లపు రసం కలిపి తులసిని వాడితే బ్రోంకైటిస్, ఉబ్బసం, జలుబు దగ్గు తగ్గుముఖం పడతాయి. గుండెకు సంబందించిన వ్యాధులను నెమ్మదింప చేస్తుంది తులసి. అల్లం , తేనె , తులసి కలిపి కాచిన నీరు తాగితే వైరల్ జ్వరాలు తగ్గిపోతాయి . అలాగే జీలకర్ర, తులసి  చేర్చి కాచిన టీ తాగితే కుడా మంచిదే. ఒక రకంగా తులసిని సర్వ వ్యాధి నివారిణి అంటారు.

Leave a comment