Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

4220 Articles
ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన ఒక పాత సన్నజాజిలా పుట్టేసిందిరో అంటూ చిరంజీవి కాజల్ ని వర్ణిస్తూ పాడిన పాట ఫాన్స్ ఫిదా అయ్యారు. ఏడేళ్లుగా నటిస్తున్న నేను నా కెరీర్ చివరిదశకు వచ్చిందనుకోను. ప్రతి సినిమా నా తోలి సినిమా లాగే భావిస్తాను.చేతిలో ఎన్ని విజయాలున్నా అశ్రద్దగా ఉండను. అంటూ వినయంగా చెప్పగలిగింది. కనుకే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకొస్తున్న చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోగలిగిందామె. ఈ చిత్రంలో పాటలన్నీ విన్నారా ?
Categories
Gagana

మూడేళ్ళుగా మరింత బావుంది.

December 16, 2017
0 mins read
నా కోసం దర్శకులు ఫలానా పాత్ర సృస్టించాము అంటే ఎంత బావుంటుంది. ఈ…
Read more
Categories
Gagana

నాకెప్పుడు మంచి అవకాశాలే.

December 16, 2017
1 min read
తెలుగులో మంచి పెరోచ్చాక కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది అంజలి. తెలుగు'…
Read more
Categories
Gagana

నవ్వే అందం.

December 15, 2017
0 mins read
నాకు నేను ఎప్పుడూ ఫుల్ మార్క్స్ ఇచ్చుకుంటాను అంటుంది పూజా హెగ్డె. అందరిలోనూ…
Read more
Categories
Gagana

నేనో నిభందనల పుస్తకం.

December 15, 2017
0 mins read
మా పిల్లలకు బెస్ట్ జీవితం ఇస్తాం అంటారు దాదాపు పేరెంట్స్ అందరూ. మరి…
Read more
Categories
Gagana

అందమైన అమ్మ.

December 15, 2017
0 mins read
పిల్లల ప్రపంచంలో అమ్మా కంటే అద్భుతమైన మనిషి ఇంకెవ్వళ్ళు ఉండరు. ఆమె కళ్ళలో…
Read more
Categories
Gagana

నేనెందుకు తక్కువా?

December 14, 2017
1 min read
ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. సినీ ఇండస్ట్రీలో…
Read more
Categories
Gagana

నిజ జీవితంలోనూ సేమ్.

December 13, 2017
1 min read
సినిమాల్లో కత్తి పట్టీ యుద్ధం చేసిన, ఆకాశంలో చక్కర్లు గొట్టే హెలీకాప్టర్ పై…
Read more
Categories
Gagana

బాల్కనీల్లో పొలాలు.

December 13, 2017
1 min read
పల్లెటురుల్లోనే  వ్యవసాయం చేస్తారనుకోవడం ఇంక కుదరదు. పట్టనాల్లోని బాల్కనీ లోనే పంట పొలాలు…
Read more
Categories
Gagana

నా కళ్ళు పెద్దవి.

December 12, 2017
0 mins read
హీరొయిన్ అనూ ఇమాన్యుల్ కళ్ళతోనే హావ భావాలు పలకరిస్తుందని పేరు తెచ్చుకుంది. తక్కువ…
Read more
Categories
Gagana

చక్కని సహాయం.

December 12, 2017
1 min read
22 సంవత్సరాల మీరా శర్మ తాను స్ధాపించిన టాంగిల్డ్ సంస్దని విజయవంతంగా నడిపిస్తుంటుంది.…
Read more
Categories
Gagana

ఇదే కొండంత సాయం.

December 12, 2017
1 min read
ఆమె దృష్టిలో అది చిన్న సహాయం కావొచ్చు. ఇంకోళ్ళకి అది జీవితావసరం. ఉపాధి…
Read more
Categories
Gagana

అతి మాములు తల్లిని

December 11, 2017
0 mins read
పిల్లలు బయటికి విలితే ఇంటికి తిరిగి వచ్చే వరకు నాకు భయమే ఫోన్…
Read more

Posts navigation

Previous 1 … 309 310 311 … 352 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.