పర్యావరణానికి కీడు చేసే ఎన్నో వస్తువులతో ప్రపంచం నిండి పోతుంది. నగరాల్లో వీటివల్ల వచ్చే కాలుష్యానికి అంతే లేదు ఇలాటి ఇబ్బంది రాకుండా పర్యావరణ హితమైన వస్తువులు అమ్మే స్టోర్ ఏర్పాటు చేశారు కోల్ కతా కు చెందిన లతా భాటియా నిత్యం వాడకంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా చెక్క స్టిల్ గ్లాస్ వంటి మెటీరియల్ తో చేసిన వస్తువులు అమ్ముతారు దుస్తులు తయారీ తర్వాత మిగిలిపోయిన వస్త్రాలతో శానిటరీ పాడ్స్ తయారు చేయిస్తారు లతా భాటియా. ఈ స్టోర్ ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఈ ఆలోచన ఎంతో మందికి నచ్చింది.

Leave a comment