చిన్ని చిన్ని అనారోగ్యాలకు సహజంగా గృహవైద్యం సరిపోతుంది. దగ్గో, జలుబో, తలనొప్పి ఇలాంటి వన్నీ చిన్న చిట్కాలలో పోతాయి. ప్రకృతి మన కోసం సహజసిద్దమైన వనములికలను ఇచ్చింది. అవి వాడుకోవడం తెలియాలి. ఒక గింజ అటు ఇటు అయినా ఒక ములిక కాస్త మోతాదు ఎక్కువైనా పెద్ద సమస్యలు ఏవీ రావు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవే వుండవు. ఎంతో కొంత ఈ చిట్కాలునేర్చుకోవాలనుకొనే వాళ్ళు ఇచ్చిన ఈ యాప్ ద్వారా మొబైల్ లో బోలెడన్ని చిట్కా వైద్యాలు నేర్చుకోవచ్చు. వంటింటి దినుసులు, కాయగురలు, పండ్లు, వేర్ల తో సులభంగా చిన్నా చితకా అనారోగ్యాలు, జలుబు, జ్వరం నుంచి జుట్టు వుడటం మొటిమలు నడుము నొప్పి వత్తిడి నివారణ కూడా ఇందులో పరిష్కారాలున్నాయి స్సమస్యలు చెపితే ఆ సందేహాలు తీర్చేస్తుందీ యాప్.

Leave a comment