కరోనా సమయంలో ఇల్లు కదలటంలేము కనుక వ్యాయామం మానేయనక్కర్లేదు. ఏ పరికరాలు అవసరం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా క్యాలరీలు కరిగించ గలిగే వ్యాయామాలు ఉన్నాయి.నిలుచున్న చోట నుంచి ముందుకు వెళ్లకుండా పరిగెత్తటం స్పాట్ జాగింగ్.ఈ వ్యాయామంలో కాళ్లు చేతులను నిజంగా పరిగెత్తుతున్నట్లే కదపాలి.వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఐదు నిమిషాలు చేసినా చాలు అలాగే అలాగే బట్ కిక్స్ చేయొచ్చు.కాలితో పిరుదుల భాగాన్ని తాకటం ఈ వ్యాయామం .అలాగే స్ట్రెబ్బింగ్స్ప పవార్ ప్లాంక్స్,  ఏ వ్యాయామం అయినా ఇంట్లోనే ప్రయత్నించవచ్చు.

Leave a comment