గర్భం ధరించాలని కోరుకొంటే ముందు వర్కవుట్స్ వైపు ధ్యాస పెట్టండి అంటున్నారు వైద్యులు.గర్భం దాల్చేందుకు వ్యాయామాలు సహకరిస్తాయి.వారానికి మోడరేట్ గా చేసే బ్రిస్క్ వాకింగ్ ప్రతి గంట గర్భం దాల్చే రేటును పెంచుతోంది. ఇటువంటి సెషన్స్ వారానికి కనీసం ఐదు ఉన్న గర్భం దాల్చగల అవకాశాలు ఇతరులతో పోలీస్తే 18 శాతం ఎక్కువ అంటున్నారు. అతి అనర్థం కనుక వారానికి ఐదుగంటలు అంతకంటే ఎక్కువ వ్యాయామాలు ,రన్నింగ్ ఏరో బిక్స్ వంటివి, ఒక్క సైకిల్ కు 40 శాతం గర్భ అవకాశాలు పడిపోతాయి. అధిక బరువుతో ఉండే మహిళలు మాత్రం తప్పని సరిగా బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి.

Leave a comment