Categories
పెర్స ఫెక్సీ హీల్స్ ఇపుడు ట్రెండీ బాగ్స్, గ్లాసెస్ ఆభరణాలతో ఈ పెర్స ఫెక్సీ హీల్స్ కూడా ఫ్యాఅశం హీల్స్. అంతర్జాతీయ డిజైనర్స్ వీటిని తమ ఉత్పత్తుల్లో చేరుస్తున్నారు . ఈ హీల్స్ ను షట్టర్ రెసిస్ట్ మెటీరియల్ తో తయారు చేస్తారు . ఇవి తేలికగా చూసేందుకు గ్లాస్ హీల్స్ లాగా వుంటాయి. వీటిలో ఎన్నో వెరైటీలు వున్నాయి . ఫ్యాషన్ ప్రేమికులు మనసిచ్చే షూస్ ఇవి. ప్రత్యేక మైన పార్టీల్లో మరింత ప్రత్యేకంగా కనిపించాలంటే ఇవి సరైన ఎంపిక.