పిల్లలూ ,పెద్దలూ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడుతారు. బంగాళా దుంప రుచి దానికి తోడు టోమోటో ,చిల్లీ సాస్ లతో ఇవి ఏ సమయానికైన ఇష్టపడే స్నాక్ . కానీ వీటిని అస్తమానం తికనకండి . కడుపులో వికారం నాలుక రుచి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని వేల మంది పైన హార్వర్డు పరిశోధకులు చేసిన ఒక పరిశోనలో ఇవి తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం 30 శాతం వరకు ఉందని తేలింది. ముఖ్యంగా వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. ఊబకాయం ,టైప్-2 డయాబెటిస్ ,గుండె జబ్బులు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment