ప్రతి రోజు బార్లీ జావ తాగండి ఆరోగ్యం అంటున్నారు డైటీషియన్ లు.. వందగ్రాముల ఉడికించిన బార్లీలు 350 కేలరీలు 75 గ్రాముల పిండి పదార్దాలు 15 గ్రాముల ప్రోటీన్లు 17 గ్రాముల పీచు పదార్దాలు ఉంటాయి . కొవ్వులు మాత్రం రెండు గ్రాములే శరీరానికి శక్తి నిచ్చే బి-విటమిన్లు ఐరన్ మెగ్నీషియం ,మాంగనీస్ ,సెలీనియం వంటి ఖనిజాలు బార్లీ ఎక్కువే . పీచు ఎక్కువ,పిండి పదర్దాలు తక్కువ ఉన్నా బార్లీని అల్పాహారంగా తీసుకోవచ్చు . ఉడికించిన బార్లీ గింజల్ని అన్నం బదులుగా తినచ్చు . ఈ గింజల్లో బీటా గ్లూ కాన్ అనే పీచు పదార్ధం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది . రక్తంలో చక్కెరశాతాన్ని నియంత్రిస్తుంది .

Leave a comment