ఎముకల వ్యాధితో పుట్టిన కేరళ వైద్యురాలు ఫాతిమా అస్లా. తన జీవిత పోరాటాన్ని  ‘నిలవుపోలే చిరిక్కున్న పెన్‌కుట్టి’ పేరుతో పుస్తకం రాసింది కొట్టాయం ANSS హోమియో మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ కేరళలోని కొళిక్కోడ్‌ ఆమె సొంత ఊరు 65 శాతం శారీరక వైకల్యంతో వైద్య విద్య పూర్తి చేసింది ఫాతిమా లక్షద్వీప్‌ కు చెందిన డిజిటల్‌ ఆర్టిస్ట్‌ ఫిరోజ్‌ నెదియత్‌ ను పెళ్లాడింది.  నా భర్త నుంచి నేను అందుకున్న తోలి కనుక ఆటోమేటిక్‌ వీల్‌చైర్‌. నా సహచరుడితో కలిసి ఈ ఛైర్ లో దేశం మొత్తం చుట్టి రావాలని నా కోరిక అంటోంది ఫాతిమా.

Leave a comment