ప్రపంచంలో వింత లకు అంతులేదు సాధారణంగా మురికివాడలు నీటి ప్రవాహం పారిశుద్ధ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలు ఏవీ లేకుండా అడుగుపెట్టేందుకు దుర్భరంగా ఉంటాయి. కానీ బ్రెజిల్ లోని రియోలో, ‘శాంటా మర్ట ఫావెల’ (Santa Marta Favela) చాలా ప్రత్యేకం అక్కడి ప్రజల్లో అంటూ వ్యాధుల్ని ఎదురుకొనే అవగాహన కోసం స్లమ్ పెయింటింగ్ అనే వినూత్న ప్రయోగం చేశారు.మురికి భావనలు కాస్తా రంగుల కాన్వాస్ లాగా మారిపోయాయి ఇక్కడే మైకేల్ జాక్సన్, ‘దే డోంట్ కేర్ అబౌట్ అస్‌’ అనే పాట చిత్రీకరణ చేశారు దీనికి గుర్తుగా అక్కడి స్థానికులు మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు.

Leave a comment