ఇక్కత్ చీర అందమే అందం. అందమైన రంగులు అద్భుతమైన డిజైన్లు చక్కని వర్ణాలతో పువ్వులు ఇక్కత్ లో సరికొత్తగా కనికట్టు చేస్తుంది. ఇప్పుడు ఆ చీరకు జతగా చెవిరింగులు, హారాలు, పెండెంట్లు, బ్రేస్ లెట్ల, ఇంకా చెప్పులు కూడా ఇక్కత్ వచ్చాయి. నెయిల్ పాలిష్ కూడా సరిగ్గా ఇక్కత్ డిజైన్ వేయనీయవచ్చు పోచంపల్లి సంప్రదాయానికి చెందిన చేనేత కలే ఇక్కత్ ఈ ఇక్కత్ కు ఇండోనేషియా మూలాలున్నాయని చెరిత్ర కారులు చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో నుంచి అయినా అన్ని రకాల ఫ్యాషన్ లు అందరికి అందుతున్నాయి. ఎక్కడ ఏ అందం కనిపించినా, కొత్తదనం మెరిపించినా ఫ్యాషన్ డిజైనర్లు సొంతం చేసుకుంటారు. డిమాండ్ ను ఇక్కత్ మాచింగ్స్ ఇలాంటివే బ్యాగ్, గాజులు, చెప్పులతో సహా అన్ని మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

Leave a comment