దేశంలోనే తొలి మహిళా మానవ విజ్ఞానవేత్తగా ఇరావతికార్వే రికార్డ్ సృష్టించారు. మహారాష్ట్రకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త మహాభారతం లోని పాత్రలను దేవుళ్ళుగా కాకుండా చారిత్రక పురుషులుగా భావించి వారి ప్రవర్తన వ్యక్తిత్వాలు ఆధారంగా అలనాటి సమాజాన్ని అధ్యయనం చేశారు. జర్మనీలో భైసర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోలజీ,హ్యూమన్ హెరిడిటి అండ్ యుజెనిక్స్ డాక్టరేట్ సాధించారు. జానపదాలు సేకరించటం,వాటిని స్త్రీ వార కవిత్వంగా మలచటం పైన పరిశోధనలు చేసిన ఐరావతి ఇష్టపడే వ్యాసంగం. దేశంలో రాజరిక వ్యవస్థల పైన పరిశోధనలు చేసిన ఐరావతి హిందు సమాజం పైన విస్తృత అధ్యయనాలు నిర్వహించారు.

Leave a comment