వ్యాయామాలు చేసిన తర్వాత ఎక్కువ శారీరకంగా కష్టపడినప్పుడు గానీ కండరాళ్ళ నొప్పి స్టిఫ్ నెస్ ఉంటాయి. పరుగెత్తే సమయంలో కాల కండరాల్లో మంట అనిపిస్తే జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి సర్దుకునే దాకా ఇలా చేస్తూనే వుండాలి. కండరాళ్ళ నొప్పులకు మసాజ్ మంచి ఆప్షన్. అలాగే ఐస్ ప్యాక్ తో కాపడం కుడా చాలా రిలీఫ్ ఇస్తుంది. నొప్పి తగ్గకుండా వుంటే రిలీఫ్ కోసం స్ట్రెచ్ చేయాలి. దీని వల్ల నొప్పి తగ్గకుండా  చిన్ని చిన్ని గాయాల వల్ల కలిగిన నొప్పి కుడా తగ్గుతుంది. ఇది ఉపసమనం కోసం మాత్రమే గానీ ఓవర్ స్ట్రెచ్ చేయకూడదు. వర్కవుట్ల మధ్యలో రెస్ట్ తీసుకోక పోవడం వల్ల కుడా కండరాళ్ళ నొప్పులు రావచ్చు.

Leave a comment