ఐదుగురు అమ్మాయిలు ఒకల్లు పాఠాలు,ఒకళ్ళు గిటార్,పియానో,కీ బోర్డు ఇవన్ని ప్లే చేస్తూ ద ప్రెట్టికోట్ గర్ల్ బ్యాండ్ గా ఏర్పడ్డారు. చెన్నైలోని రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో చదువుకున్న ఎడినా కుమార్ ఈ బ్యాండ్ కు ఒక రూపం తెచ్చింది. వాణిశ్రీ,అతుల్య అశోకన్,నమ్రత,హర్ సింగ్ లతో కలిసి ఈ రాక్ బ్యాండ్ ఎలాంటి వేడుకలోనైన అద్భుతంగా పాడేస్తూ ఒక అందం తీసుకొస్తారు. ఈ ఏడాది ఏప్రీల్ లో ఈ ప్రెట్టి కోట్స్ బ్యాండ్ ఏర్పడింది.తెలుగు,హింది,కన్నడ,తమిళ,మళయాలం పాటలను అవలీలగా పాడేస్తారు వీళ్లు.వీళ్ళకి ఒక ఫేస్ బుక్ పేజ్ కూడా ఉంది.

Leave a comment