అమెరికాలో ఉంటున్న నలగొండ వాసి మాధురి శ్రీకాంత్ పెయింటింగ్స్ ఇటలీ మిలాన్‌ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి ఇంస్టాగ్రామ్ లో పెయింటింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది మాధురి శ్రీకాంత్ ఇటలీలోని మిలాన్ కు చెందిన మాడ్స్‌ గ్యాలరీలో నా పెయింటింగ్స్‌ ప్రదర్శించవలసిందనీ, ఆ ఆర్ట్స్ గ్యాలరీ ఎంచుకున్న ‘రొమాంటికా’ థీమ్‌కు నా పెయింటింగ్స్‌ సూటవుతాయని సందేశం వస్తే మొదట్లో నమ్మలేక పోయిందట మాధురి ఇప్పటి వరకు 120 పెయింటింగ్ వేశారామె తంజావూర్‌, మధుబని, మ్యూరల్స్‌, వర్లి, టెక్స్‌చర్‌ పెయింటింగ్స్‌, వంటి  వేర్వేరు మాధ్యమాలు ఉపయోగిస్తారు మాధురి.

Leave a comment