ఆడవాళ్ళకి మెనోపాజ్ ముందు తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక దశలో కాల్షియం లోపంతో ఎముకల బలహీనత ,మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అందుకే ఇలాంటి ఇబ్బంది ఎదురవకుండా మందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.  మన పనులు మనం చేసుకోవటం , ముఖ్యంగా మెట్లెక్కి దిగటం ఎంతో ఉపయోగం. మెట్లున్నపై ప్లోర్ కి చేరుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.  కాలి కండరాలు బలహీనపడకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం కొవ్వు కరగటం కోసం రక్తంలో లిపిడ్ స్థాయికి ఎముకల బలహీనత తగ్గుదలకు మెట్లు ఎక్కే అలవాటు ఎంతో మేలు చేస్తుంది. మెనోపాజ్ రాకముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a comment