Categories
పుదీనాలో ఎన్నో సౌందర్య గుణాలు ఉన్నాయి బ్లాక్ హెడ్స్ మొటిమలు యాక్నె వంటి సమస్యలను సమర్థంగా నివారిస్తాయి. తాజా పుదీనా ఆకులు, ముల్తానీమట్టి ఒక స్పూన్, తాజా పెరుగును తీసుకోవాలి పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తానీ మట్టి పెరుగు వేసి ఓ అరగంట నాననిచ్చి అప్పుడు మొహానికి ప్యాక్ ల వేసుకోవాలి బాగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. తాజా ఆకులు దొరికినప్పుడు మార్కెట్ లో దొరికే పౌడర్ వాడుకోవచ్చు. ఈ వేసవిలో తాజా పుదీనా ఎండబెట్టి పొడిచేసి నిలువ ఉంచుకోవచ్చు.