వేసవిలో పిల్లల్లో తరచు డైపర్ రాష్ వస్తుంటుంది. టిట్రీ ఆయిల్ సమర్థవంతంగా ఫంగస్ ను తగ్గిస్తుంది. ఇది రోజుకు రెండు సార్లు అప్లయ్  చేయవచ్చు. పసి పిల్లలకు వాడెప్పుడు,టిట్రీ ఆయిల్ లో గాఢత తగ్గేందుకు, ఒక స్పూన్ కి అదే మోతాదులో ఇంకేదైనా ఆయిల్ కలిపి వాడాలి.  రాష్ వచ్చి చర్మం ఎర్రబడిన చోట తాజా పెరుగు రాసిన స్వాంతన కలుగుతుంది డైపర్ వెయ్యకుండా గాలి తగిలేలా ఉంచితే చర్మం మామూలుగా మారిపోతుంది.

Leave a comment