వయసు కలతనిద్ర కూడ జ్జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అని యూనివర్సిటీ ఆఫ్ కాలీఫోర్నియా యూనీవర్సిటీ ఆఫ్ మిచిగన్ ,దీ నేషన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ సంయుక్తంగా చేసిన అద్యాయనంలో చెబుతున్నారు.కాలేజీ విద్యార్ధుల నుంచి వివిధ వయసులు గలవారిలో చేసిన ఈ ఆధ్యాయనంలో వయస్సు పెరుగుతున్న కొద్ది జ్ఞాపకశక్తి తగ్గుతుందని అలాగే సరైన నిద్ర లేకపోవడం డిప్రెస్ డ్ మూడ్ కూడా జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఇవి విరివిగా రెండు కలిసి కూడా జ్ఞాపకశక్తి తగ్గించే ప్రమాదం ఉందని ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అలవాఅటు చేసుకోవడం మంచిదంటున్నారు.

Leave a comment