వయసు 40 దాటితే ఇక చర్మం రంగులో కలిసిపోయే రంగులు వెలిసిపోయిన రంగులు ఎంచుకొండి.ఏ ముదురు రంగు అయినా బాగానే ఉంటుంది అంటారు స్టైలిస్ట్ లు,చర్మం రంగు తెలుపైతే క్లాసిక్ లుక్ కోసం లేత రంగులు అట్రాక్టివ్ కలర్స్ కావాలంటే ఎరుపు,పసుపు,గులాబీ రంగులు తీసుకోవచ్చు.మోడ్రన్ డ్రెస్ లే వేసుకుంటుంటే నలభైదాటినా సరే స్కిన్ టైట్ కాకుండా స్ట్రైట్ కట్ జీన్స్ ఎంచుకోమంటున్నారు.నడుము వెడల్పుగా ఉంటే బూట్ కట్ జీన్స్ ఎంఛుకోవచ్చు. స్టైల్ గా హుందా గా కనబడేందుకు హై హీల్స్ బ్లంట్ టైప్ ఒకటి ఒకటిన్నర పొడవుండే హీల్స్ ధరించాలి. వయసు పెరుగుతుంది కదా ఇకా చీరలే కట్టుకోవలి అనుకో అక్కర్లేదు.తాజా ట్రెండ్స్ ఫాలో అవ్వోచ్చు,

Leave a comment