ఉత్తర ప్రదేశ్ కు చెందిన శాంతి వర్మ కు 76 ఏళ్ల తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లతో 16000 మంది ఫాలోయర్స్ ను సంపాదించుకొంది. ఆమె చేసే 30 సెకండ్ల వీడియోలు గొప్ప సెన్సేషన్ .శాంతి వర్మ భర్తతో కలిసి హర్యానా లోని కల్క అనే చిన్న ఊర్లో కుటుంబంతో జీవిస్తోంది .లాక్ డౌన్ లో మనవరాలు జీవిత మొదలు పెట్టిన ఫ్యాషన్ వీడియోలతో పాపులర్ అయింది శాంతి వర్మ. ఆమె ఇంస్టాగ్రామ్ పేజీ పేరు ‘మిస్టర్ అండ్ మిస్సెస్ వర్మ’ ఫ్యాషన్ దుస్తుల్లో కి క్షణాల్లో మారిపోయే వీడియోలు చేసే శాంతి వర్మ పెద్ద పెద్ద మోడల్స్ కి ఏ మాత్రం తీసిపోని గ్రేస్ తో ఉంటుంది.

Leave a comment