చూసేందుకు నచ్చే సినిమాల పట్ల నాకు పెద్దగా ఆసక్తి ఉండదు.అసలు కథపరంగా ఎలాంటి ప్రాధాన్యత లేని సినిమాలు నేను అందంగా కనబడే సినిమాలు నాకు ఏవి నచ్చవు. ప్రేమ కథా చిత్రాలు అస్సలు బావుండవు. కానీ నేను అలాంటి సినిమాల్లోనే వరసగా నటిస్తున్నా అంటుంది లావణ్య త్రిపాఠి. అలాగే హర్రర్ సినిమాలు నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నన్ను దయ్యంలా తెరపైన ప్రేక్షకులు చూడగలరా లేదా అని ఎన్నిసార్లు ఆలోచోంచానో ప్రతిసారి నేను నటించలేను,ప్రేక్షకులు నన్ను ఆపాత్రల్లో నచ్చరుఽనే సమాధానం వచ్చింది. ఇక జయాపజయాలు ఎవరి ప్రయాణంలో అయిన సహజం అంటుంది లావణ్య.

Leave a comment