కాబోయే జీవిత భాగస్వామి గురించి ఏం ఆలోచిస్తారు? అబ్బాయిలైతే అమ్మాయి అందంగా ఉండాలి. తమకంటే ఎత్తు తక్కువ ఉండాలి బాగా వంట చేయాలి ముఖ్యంగా అమ్మాయికి అక్క చెళ్ళెల్లు ఉండాలని ఆలోచిస్తారట. పైగా ఆ అమ్మాయికి అన్నదమ్ములే ఉంటే వాళ్ళు కాస్తా ఆలోచనలో పడతారట. అమ్మయిలైతే మంచివ్యక్తిత్వం మంచి అలవాట్లు మంచి జీతం చక్కని వ్యక్తిత్వం మాటకారి తనం మొదలైన వాటిని ఆమోదిస్తారు వాళ్ళ దృష్టిలో అందం పెద్ద విషయం కాదట. ఎంత ప్రేమగా వ్యవహరిస్తారో ఎంత బాధ్యతగా ఉంటారు అన్నదానికి ప్రాధాన్యత అన్నట్లు తేలింది.

Leave a comment