గ్లామర్ ప్రపంచంలో విజయవంతమైన మోడల్ గా రాణిస్తోంది నిష్ఠా దూదేజా. ఆమెకు వినికిడి సమస్య ఈ అమ్మాయి 2018 మిస్ డెఫ్ ఆసియా టైటిల్ విజేత మిస్ అండ్ మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి టైటిల్ గెలుచుకుంది. 2013, 2016, 2017 సంవత్సరాలలో బధిరుల ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న ది మిస్ ఆసియా డెఫ్, మిస్ ఇండియా డెఫ్ టైటిల్స్ గెలుచుకొని టెన్నిస్ బ్యూటీ విభాగాల్లో నంబర్ వన్ గా నిలిచింది. భారత ఉపరాష్ట్రపతి నుంచి రోల్ మోడల్ కేటగిరిలో వికలాంగుల సాధికారత జాతీయ అవార్డ్  అందుకొన్నది  నిష్ఠా దూదేజా.

Leave a comment