మిస్ టీన్ తెలుగు యూనివర్స్ 2020 లో నిత్య కోడాలి విజేతగా గెలిచింది. 40 దేశాల నుంచి 18 వేల మంది తెలుగు యువతలు ఈ పోటీలో పాల్గొన్నారు.తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా,ప్రపంచం తెలుగు సంస్కృతిక సంస్థలతో పాటు అమెరికాలోని పలు తెలుగు సంఘాలు సంయుక్తంగా ఈ ట్రామా అందాల పోటీ నిర్వహిస్తుంటాయి.నిత్య తల్లితండ్రులు నరేష్, రమ్య గుడివాడ కు చెందిన వారు అమెరికాలో స్థిరపడ్డారు అక్కడే పుట్టి పెరిగిన నిత్య ప్రస్తుతం సోఫా మోర్ హై స్కూల్ లో డ్యూయల్ డిగ్రీ చేస్తోంది.

Leave a comment