కారణం తెలియకుండా చెవి నొప్పి , తలనొప్పి  గానీ వుంటే ముందుగా వాడే హెయిర్ బ్రాండ్స్  గురించి ఆలోచించాలి. ఈ హెయిర్ బాండ్స్  ఏదైనా క్లిప్పుల తో వుంటే అవి జుట్టును గట్టిగా బిగించి పట్టుకుని తలనొప్పి కి కారణం కావచ్చు . అలాగే చెవి వెనక గిచ్చినట్లు నెప్పి  తెలుస్తుంది. గట్టిగా వుండే ప్లాస్టిక్, మెటల్ బాండ్ల ఎక్కువ అసౌకర్యంగా ఉంటాయి. క్లాత్ లేదా రబ్బర్ బాండ్ వల్ల మరీ అంత ప్రమాదం వుండదు. అలాగే వీటిని గట్టిగ బిగించి పట్టినట్లుగా వుంటే నొప్పులకు కారణం అవుతాయి మృదువైన స్టయిల్స్ ,  సిల్క్స్ , షిపాన్లు తేలిక పాటు మైక్రో సూడ్స్ , ఎన్నో ఫ్యాషన్ ల తో మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటి వల్ల తలనొప్పులు, చేవినోప్పులు రావు

Leave a comment