ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు కూచిపూడి నేర్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నంటోంది నాట్యకారిణి నిహంత్రీ రెడ్డి మణి కొండలో మాకు అకాడమీ ఉంది. ఆస్ట్రేలియా అమెరికా లో ఉంటున్న వారికి ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తున్న. ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 2012 లో ఆల్ రౌండర్ గా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్త్రీ శక్తి పురస్కారం అందుకున్నాను గాయనిగా గిటారిస్ట్ గా వీణా విద్వాంసురాలిగా పేరు తెచ్చుకున్న. ఇప్పుడో సినిమాలోనూ నటిస్తున్నా నంటున్నారు నిహంత్రీ రెడ్డి.

Leave a comment