Categories
తేలికగా ఉంటాయి కదా అని ఇంట్లో హవాయి శాండిల్స్ వాడతారు.ఇంట్లో గార్డెన్ వరకు కంపౌండ్ లో తిరిగేందుకు పర్లేదు కాని ఎక్కువ దూరం నడిచేందుకు ఈ చెప్పులు సరైనవి కావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.తేలికైన రబ్బరు చెప్పుల పట్టివల్ల పాదాల కీళ్ళకి రాపిడి ఇబ్బంది ఉంటుంది. ఎక్కువైతే బొబ్బలు వస్తాయి కూడా. బొటనవేలు దాని పక్క వేలు కలిపి పట్టి ఉండేందుకు ఉండే భాగంలో ఒత్తిడి పడుతుంది. అలా ఆ ఒత్తిడి భరిస్తూ ఎక్కువ దూరం నడిస్తే పాదాలు గాయపడతాయి.