డూడుల్ ఆర్ట్ మానసిక ఆనందానికి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అంటారు వైద్యులు. పెన్సిల్ పట్టుకున్నా చేయి పైకి లేపకుండా అద్భుతమైన పెయింటింగో,బోమ్మనో తీర్చిదిద్దటాన్ని డూడుల్ ఆర్ట్ అంటారు. కళల ద్వారా మానసిక ఆరోగ్యాన్ని తగ్గించే దిశగా ఈ డూడుల్ గురించి కొంత చర్చ జరిగింది. పిల్లలు ఈ బొమ్మలు వేయటం స్వేచ్చగా రంగులు ఉపయోగించటం వాళ్ళకు కళల పైన ఇంట్రస్ట్ కలిగేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ గాడమైన రంగులతో వేయగలిగే డూడుల్ ఆర్ట్ కోసం ఆన్ లైన్ లో వెతకొచ్చు. స్ట్రెస్ తగ్గించటం మాత్రం ఖాయం అంటున్నారు వైద్యులు.

Leave a comment