మ్యుజియం అంటేనే వింతలు విశేషాలు భద్రపరిచి ప్రదర్శనకు ఉంచటం. ఒక విచిత్రమైన మ్యుజియం నిర్మించారు స్పెయిన్ కు చెందిన గొరిజా లెజ్ పెరెజ్. ఆయనకు తేనెటీగల పైన చాలా ఇష్టం. వాటిలో వుండే ఐకమత్యం అవి చూపించే ఆత్మ రక్షణ పద్ధతులు ప్లానింగ్ మనుషులకు ఆదర్శం అంటాడాయన. పొయలెస్ డెల్ హాయో ప్రాంతం లో ఏర్పాటు చేసిన ఈ మ్యుజియం లో భారీ తెనె తొట్టెలున్నాయి వాటి చుట్టు గ్లాస్ ఏర్పాటు వుంటుంది అక్కడ కు పోయి అవి కుడతాయనే లేకుండా వాటి జీవన విధానం అధ్యయనం చేయవచ్చునట.

Leave a comment