సలాడ్ రంగుల కూరగాయాలు కలిపి చేసినప్పుడు ఇంకాస్త రుచిగా ,కాస్త తియ్యగా ఉంటే బావుండు అనిపిస్తుంది. అందుకోసం చక్కెర వాడకుండా చక్కెర లేకుండా కిస్ మిస్ పలుకులు, ఖర్జూరాలు,పైనాఫిల్ ముక్కల్నిజోడిస్తే సలాడ్ తియ్యగా అయిపోతుంది. కొంచెం కొవ్వులుంటే లెటా బాజ్, టోపు ఏనీరా వంటివి చేర్చితే బావుంటుంది. ఇంకా రుచిగా పోషకాలతో ఉండాలంటే పొట్టు తీసివేయించిన పల్లీలు ,గుమ్మడి గింజల ,నువ్వులు,అవిసెగింజలు ఇతర నట్స్ పలుకులు కలిపితే బావుంటుంది. రకరకాల కాయగూరల ముక్కలు ఆకుకూరలు కలిపిన సలాడ్ లో వెనిగర్ ,ఉప్పు ,మిరియాల పొడి ,చాట్ మసాల చల్లితే బావుంటుంది.

Leave a comment