పార్శ్యపు నొప్పి చాలా మందిని వేదించే సమస్య చిరాగ్గా అసహనంగా ఏ పని చేయనీక వికారపెట్టి విసిగిస్తూ ఉంటుంది. ఎంతో ఖరీదైన నెప్పి ఉపశమన మాత్రలు వాడుతూ వుంటారు. ఈ నొప్పి నివారణ మాత్రలు కూడా ఒక్కసారి అలవాటై పనిచేయకుండా పోతాయి కూడా. కొన్ని ఇంటి వడియాలు కూడా వాడితే కొంత ఉపశమనం పొందే  అవకాశం వుంది. రాళ్ళుప్పు  నిప్పచెక్క నిమ్మరసం తీసుకోవాలి. నాణ్యమైన ఉప్పు  కావాలి. దీనిలోనే ఖనిజాలు రోగనిరోధక శక్తి ని దృఢం చేస్తాయి. సెరటానిన్  స్థాయిలు పెరుగుతాయి. రెండు నిమ్మకాయల పిండి ఉప్పు కొన్ని నిమ్మ తొక్కలు కలపాలి. ఈ మిశ్రమం ఒక పాత్రలో పోసి రెండొందల ఎంఎల్ నీరు పోసి బాగా కలిపి తాగేయాలి. రక్తపోటు ఉంటే మటుకు ఒక్కసారి ఏ మిశ్రమం గురించి డాక్టర్ ను అడగాలి. వేధించే తలనొప్పి నుంచి ఇదొక ఉపశమనం.

Leave a comment