ఉల్లిపాయలు బావుంటాయి కొన్నీ సలాడ్స్ కి చాలా రుచి ఇస్తాయి. కానీ తిన్నాక వాటి వాసన నోటిని వదలదు .ఉల్లి పాయల్లో సల్ఫర్ గల ఉప ఉత్పత్తులో ఉంటాయి. సల్ఫర్ వాసన ఊపిరితిత్తుల వరుకు వెళుతుంది
అందుకే వాసన పోదు .కొత్తి మీర ,సోంపు వక్క వంటివి నమలడం కొంత వరకు ఉపకరిస్తుంది. ఇవి చప్పరించటం వల్ల నోటి లోని లాలా జలం స్టిమ్యూలేట్ అవుతుంది. లాలాజలం అంటే నోటిలో ఉండే డిటార్జంట్, దానిలో సహాజసిద్ధమైన బై కార్బోనెట్ ఉంటుంది. ఉల్లి పాయ వాసనని న్యూట్రిలైజ్ చేయగలదు .షుగర్ లెస్ గమ్ చప్పరించటం ఇంకో మార్గం.

Leave a comment