Categories
వాట్ ది హెల్ నవ్య పాడ్ కాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మూడు తరాలకు చెందిన నవ్య నంద, శ్వేతా నంద జయ బచ్చన్ లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడటం ప్రత్యేకం.ఈ పాడ్ కాస్ట్ వినేందుకు ఎంతో సరదాగా ఉంది త్రీ లేడీస్ త్రీ జనరేషన్ త్రీ పర్ఫెక్టివ్స్ అంటారు వీళ్లు ముగ్గురు సీరియస్ విషయాలు ఎంతో సరదాగా మాట్లాడుతారు. ఈ ముగ్గురు మాట్లాడే పాడ్ కాస్ట్ లో ఎన్నో విషయాలు సమాజం గురించి స్త్రీల గురించి చాలా విషయాలు చర్చకు వస్తాయి. తప్పకుండా వినవలసిన పాడ్ కాస్ట్.