Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా లోని ఎం. ఏ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. 2013 లో యోగీస్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్ ఆ స్కూల్ లోని 40 మంది టెన్త్ విద్యార్థులను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు స్కూల్ యాజమాన్యం వెళ్లినా స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని దాచివుంచాడు. పైగా విద్యార్థినులకు కుడా నోరెత్త వద్దని హెచ్చరించారు. షెర్లీ పాల్ ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలాన్ కేస్ పెట్టారు. కోర్టు అతన్ని మూడు నెలల పాటు జ్యూడిషియల్ కష్టడీకి పంపారు. అతన్ని మళ్ళి స్కూల్ యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకుంది. తాను ఆంక్షలను ధిక్కరించినందుకు గానూ షెర్లీ పాల్ ను ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ చర్య అక్రమం అని షెర్లీ పాల్ రెండేళ్ల పటు న్యాయ పోరాటం చేసారు. రెండేళ్ల పాటు జీతం లేక ఆమె ఆర్ధికంగా కృంగిపోయారు కూడా . అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కుడా కొనలేక పోయారు. వాయిదాలకు వెళ్లారు. పోరాడారు. ఇటీవలే కోర్టు ఇచ్చిన తీర్పు వచ్చింది. ఆమె మళ్ళీ ఉద్యోగంలో చేరారు. బాధిత విద్యార్థినులు జాబ్ అయిపోయి ఉన్నత విద్యకు వెళ్లిపోయినా తనకోసం పోరాడిన షెర్లీ పాల్ కు కృతజ్ఞతలు చెప్పారట.
Categories
Gagana

ఉపాధ్యాయులు ఇలా ఉండాలి

October 22, 2016October 22, 2016
0 mins read
ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా…
Read more
కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవస్యం వుండి సాయంత్రం ఉపవస్య దీక్షను విరమిస్తారు.ఈ కర్వాచౌత్ పండుగ కోసం ముస్తాబైన కొందరు సెలబ్రెటీలను చుస్తే అస్సలు పండగంటే వీళ్ళే అనిపిస్తుంది. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వాచౌత్ ఆచరించి తన బంధువులు స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగలో ఎరుపురంగు చీరలో ఎర్ర గులాబీ లాగా గులాబీ రంగు డ్రెస్సు లో బిపాసాబసు, ఆఫ్ వైట్ సారీ లో మన్వతారత్, రెడ్ కలర్ చుడీదార్ లో రవీన టాండన్, పండుగాకే ఆకర్షనియంగా కనిపించరు.
Categories
WhatsApp

కర్వాచౌత్ పండుగలో సెలబ్రెటీలు

October 22, 2016
0 mins read
కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా…
Read more
భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో చాలా భాగం సంప్రదాయ పద్దతిలో చేత్తో చేసినవే ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలిసిన మొఘల్ పెయింటింగ్స్ అక్బర్ జహంగీర్ ల కాలం నాటివి. కానీ ఆ రిచ్ ఆర్ట్ వర్క్ వాల్ హ్యాంగింగ్స్ కుషన్లు గలీబులపై బావుంటాయి. మహారాష్ట్ర గిరిజన మహిళలు సంప్రదాయంగా సృష్టించే వార్లీ ఆర్ట్ లో జంతువులు బొమ్మలు దైనందిన జీవితానికి సంబంధించిన బొమ్మలు లూజ్ రిథమిక్ ప్యాటర్న్ తో చిత్రిస్తారు. ఈ టెర్రకోట డిజైన్స్ అద్దాలు ఇతర షోకేస్ పీస్ లతో ఇంటిని అలంకరిస్తే ఎత్నిక్ టచ్ వస్తుంది. అలాగే కుషన్లు టేబుల్ రన్నర్ మాట్స్ పైన కాపర్ వైర్డ్ గోల్డ్ ,సిల్వర్ ,పాలిష్ సిల్క్ దారాలతో చేసిన పనితనంతో జర్దోసీ జలతార్లు అద్దితే రాచరిక రూపం వస్తుంది. ఇక పార్సీ గార ఎంబ్రాయిడరీ స్టయిల్ చాలా అరుదైంది. అందమైన వర్క్. టేబుల్ క్లాత్స్ సోఫా కవర్స్ లాంప్ షేడ్స్ కు బావుంటాయి. బ్లాక్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ కు భారతదేశమే పెట్టింది పేరు. కళాత్మకమైన పువ్వులు, జియో మెట్రిక్ రకాలు ఈ డిజైన్లతో ఆధునిక పోకడలు ఫ్యాబ్రిక్ ఇంటి అలంకారణలో తిరుగు లేకుండా చేస్తారు. సంప్రదాయ పనితనంతో కూడిన పనితనానికి ఎప్పుడూ ప్రాధాన్యం వుంటుంది.
Categories
WhatsApp

ఇంటీరియర్స్ లో సంప్రదాయ డిజైన్ లే బావుంటాయి

October 22, 2016
0 mins read
భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో…
Read more
Categories
Sogasu Chuda Tarama

కేప్ డ్రెస్ తో న్యూ లుక్

October 22, 2016October 22, 2016
0 mins read
డ్రెస్ డిజైనర్స్ ఎప్పుడు ఒక కొత్త వెర్షన్ వెతుకుతూనే వుంటారు. సాధారణంగా కనిపించే…
Read more
సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ నూనె శక్తిమంతమైన నొప్పి నివారిణి. కండరాలు ఎముక గుజ్జు నరాల ప్లాస్మా నాడీ వ్యవస్థ పునరుత్పత్తి అవయవాల కణాల పై ప్రభావంతంగా పనిచేస్తుంది. శ్వాస ,నాడీ ,జీర్ణ వ్యవస్థ ను లవంగం టోన్ చేస్తుంది. శరీరాన్ని ఉద్వసం చేస్తుంది. నొప్పి నివారిణి గా నడుం సకృత్య సమస్య ల నివారణకు వాడదగినది. నీళ్లలో ఐదారు లవంగాలు వేసి కషాయం చేసుకుని తాగితే కఫం తగ్గుతుంది. ఉప్పు ,లవంగం కలిపి బుగ్గన పెట్టుకుంటే దగ్గు ఉపశమనం. ఎసిడిటీ వల్ల కలిగే అసౌకర్యానికి కుడా లవంగం మంచి ఉపశమనం. లవంగ పొడి తేనె లో చప్పరిస్తే వికారం వాంతులు తగ్గుతాయి. లవంగ మొగ్గలు నీటిలో వేసి మరగనిచ్చి తాగితే గర్భవతులు వికారం పోతుంది. కొబ్బరినూనెలో లవంగ నూనె కలిపి రాస్తే మొటిమలు వాటి మచ్చలు కుడా తగ్గిపోతాయి. నీళ్లలో లవంగ నూనె కలిపి స్ప్రే చేస్తే క్రిముల్ని దూరం చేసే రిపెలెంట్ గా పనిచేస్తోంది. పొడిగా నీటిలో వేసి కాచి డికాషన్ లాగా పాలతో కలిపి తీసుకున్నా లవంగాల తో జరిగే అన్నీ ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.
Categories
Wahrevaa

మేలు చేసే ఎండిన పూమొగ్గ

October 22, 2016October 22, 2016
0 mins read
సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ…
Read more
Categories
Soyagam

శిరోజాల ఎదుగుదలకు ఆహారం

October 14, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-33.html
Read more
Categories
Gagana

ఇది విజయలక్ష్మి విజయగాధ

October 14, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-18.html
Read more
Categories
WoW

90 ల నాటి హీరోయిన్లతో కొత్త సినిమా

September 26, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-47.html
Read more
Categories
Top News Wahrevaa

వృద్ధుల కోసం లైఫ్‌ సర్కిల్‌ హెల్త్‌ సర్వీసెస్‌

September 23, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-3.html
Read more
Categories
Nemalika

ఐరాస గుడ్ విల్ రాయబారిగా నదియా

September 17, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-26.html
Read more
Categories
Wahrevaa

ఆరోగ్య లభాలిచ్చే నేరేడు

September 17, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-20.html
Read more
Categories
WoW

నిమిషాల్లో నీరింకిపోతుంది

1 min read
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-42.html
Read more

Posts navigation

Previous 1 … 1,183 1,184 1,185 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.